: సోలార్ పంపుసెట్ల నెడ్ క్యాప్ టెండర్ల రద్దుకు కేసీఆర్ ఆదేశాలు


రైతులకు సోలార్ పంపుసెట్లను అందించేందుకు చేపట్టిన నెడ్ క్యాప్ టెండర్లను రద్దు చేయాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో సోలార్ పంపు సెట్ ధర రూ. 3.50 లక్షలు ఉండగా... రూ. 4 లక్షల ధర పెట్టడంపై ఆరోపణలు ముసురుకున్నాయి. ఈ అవకతవకల టెండర్ల విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో, వెంటనే టెండర్లను రద్దు చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News