: నేడు పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకలు
లక్షలాది భక్తుల ఆరాధ్యదైవం పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకలు నేడు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు వేదమంత్రోచ్చారణ నడుమ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, భారీ సంఖ్యలో బాబా భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు.