: సీబీఐ కస్టడీకి తృణమూల్ ఎంపీ శృంజోయ్ బోస్


శారదా చిట్ ఫండ్ గ్రూప్ స్కాంలో అరెస్టయిన తృణమూల్ ఎంపీ శృంజోయ్ బోస్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆయనను నిన్న(శుక్రవారం) అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కాగా, ఎంపీకి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. మరోవైపు తమ పార్టీ నేతలను వరుసగా సీబీఐ అరెస్టు చేస్తుండటంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు.

  • Loading...

More Telugu News