: వైట్ హౌస్ ముందు తుపాకితో తిరిగిన మహిళ


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికార నివాసం వైట్ హౌస్ ముందు ఓ అత్యాధునిక గన్ పట్టుకొని ఓ మహిళ తిరగటంతో అలజడి రేగింది. ఆ సమయంలో ఒబామా వైట్ హౌస్ లోనే ఉండటంతో భద్రతా దళాలు సైతం ఆందోళన చెందాయి. ఆమెతోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నామని, ఆమెను మిచిగాన్ కు చెందిన లెహ్ నార్ట్ గా గుర్తించామని వివరించారు. ఆమె వద్ద 9ఎంఎం గన్ ఉన్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News