: పాక్ అదుపులో 61 మంది భారత మత్స్యకారులు


భారత్ కు చెందిన 61 మంది మత్స్యకారులను తాజాగా పాకిస్థాన్ సముద్ర భద్రత ఏజెన్సీ అరెస్టు చేసింది. వారితో పాటు పదకొండు బోటులను కూడా స్వాధీనం చేసుకుంది. ఆ వెంటనే విదేశాంగ చట్టం, ఫిషరీస్ చట్టం కింద మత్స్యకారులపై కేసులు కూడా నమోదు చేసినట్టు పాక్ 'డాన్' పత్రిక పేర్కొంది. ప్రాదేశిక పరిమితుల ఉల్లంఘన కింద ఇరు దేశాల జాలర్లు ప్రతిసారి అరెస్టవుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News