: 'గుర్రంతో ఏంజెలీనా సరసం' బొమ్మే 30 లక్షలు!
సరిగ్గా పాతికేళ్ల ప్రాయంలో ఉండగా.. టాప్‌లెస్‌గా అందాలను ప్రదర్శిస్తూ.. అంతర్జాతీయ శృంగార ఖ్యాతి ఉన్న నటి ఏంజెలీనా జోలి... ధగధగలాడిపోయే తెల్లటి గుర్రంతో సరసాలాడుతున్నట్లుగా దిగిన ఫోటో ఇప్పుడు వేలంలో దాదాపు 30 లక్షల వరకు ధర పలకవచ్చునని భావిస్తున్నారు. నడుం కిందికి ఓ పావడ లాంటి ఆచ్ఛాదనతో పైన ఏమీ లేకుండా ఏంజెలీనా జోలీ.. గుర్రంతో తన ఎద భాగంలో ముద్దుపెట్టించుకుంటూ ఫోటో దిగింది. ఆ ఫోటోను ఇప్పుడు లండన్‌లోని ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ అమ్మబోతోంది. దీనికి వేలంలో కనీసం 20.50 లక్షల నుంచి 29 లక్షల వరకు ధర పలకవచ్చునని వారు అంచనా వేస్తున్నారు.