: మిజోరాంలో స్వల్ప భూకంపం


భారత ఈశాన్య ప్రాంతంలోని మిజోరాం రాష్ట్రంలో గురువారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.4గా నమోదైందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండలకు సమీపంలో ఉందని వివరించారు. అయితే, భూకంప కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం అందలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News