: శాసనమండలి అరగంట వాయిదా


తెలంగాణ శాసనమండలి ఈ రోజు ప్రారంభం అయిన వెంటనే అరగంట పాటు వాయిదా పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు పోడియంను చుట్టు ముట్టారు. ఈ అంశంపై చర్చించిన తర్వాతే ఇతర అంశాలపై చర్చను చేపట్టాలని పట్టుబట్టారు. దీంతో సభను అరగంటపాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News