: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఎదుట వీహెచ్ ధర్నా


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ రోజు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఎదుట ధర్నా చేపట్టనున్నారు. ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయనున్నారు.

  • Loading...

More Telugu News