: హైదరాబాద్ శిల్పారామం ఎదుట అగ్ని ప్రమాదం


హైదరాబాద్ శిల్పారామం ఎదుట ఉన్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. నిర్మాణ పనుల కోసం ఉంచిన సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతయింది. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News