: శృంగార తార రాఖీ సావంత్ కు నోటీసులు


ప్రముఖ బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు మరో ఐదుగురికి కూడా నోటీసులు అందాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఆరు నెలలు కావొస్తున్నప్పటికీ, ఇంతవరకు ఎన్నికల ఖర్చుల వివరాలను కలెక్టర్ కార్యాలయానికి వీరు అందజేయలేదు. దీంతో, ఈసీ వీరికి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి, ఎన్నికల ఫలితాలు వెల్లడైన నెలలోగా ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను అందజేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News