: ఐదుగురు గుంటూరు పోలీసులపై వేటు


గుంటూరు జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఐ శేషయ్య, ఎస్ కృష్ణయ్య, ఏఎస్ఐ నాయక్, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సునీల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News