: రాజధాని కోసం 1250 కోట్లతో సీఆర్ డీఏ ముసాయిదా బిల్లు సిద్ధం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం సీఆర్ డీఏ 2014 ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ మేరకు పది చాప్టర్లలో విధివిధానాలు సిద్ధం చేసింది. కేంద్రం నిర్దేశించిన విధివిధానాల మేరకు సీఆర్ డీఏ రాజధాని ప్రాంతాన్ని గుర్తించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 1250 కోట్ల రూపాయలు కేటాయించింది. పరిపాలనకు 1000 కోట్ల రూపాయలు కేటాయించగా, రివాల్వింగ్ ఫండ్ కు 250 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News