: ఐఎన్జీ వైశ్యా బ్యాంకు, కోటక్ మహీంద్రాలో విలీనం
భారత్ లో ఐఎన్జీ వైశ్యా బ్యాంకు కథ కంచికి చేరింది. 16,500 కోట్ల రూపాయల ఒప్పందానికి ఐఎన్జీ వైశ్యా బ్యాంకును కోటక్ మహీంద్రా బ్యాంకు విలీనం చేసుకుందని సమాచారం. ఈ మేరకు రెండు బ్యాంకులు ఒప్పందం చేసుకున్నాయి.