: బతుకమ్మ పండుగను మాపై రుద్దొద్దు: చిన్నారెడ్డి


ఉత్తర తెలంగాణ సంస్కృతిని దక్షిణ తెలంగాణపై రుద్దొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అన్నారు. దక్షిణ తెలంగాణలో బతుకమ్మ పండుగ లేదని, బోనాల పండుగ మాత్రమే ఉందని గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన చెప్పారు. తమ పండుగ కాకున్నా, ప్రభుత్వ అభ్యర్థన మేరకు బతుకమ్మను రాష్ట్ర పండుగగా అంగీకరిస్తున్నామని, అయితే ఉత్తర తెలంగాణ సంస్కృతిని దక్షిణ తెలంగాణపై మాత్రం రుద్దొద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

  • Loading...

More Telugu News