: టీడీపీ ఎమ్మెల్యేలపై ముగిసిన సస్పెన్షన్... నేడు సభకు హాజరు


తెలంగాణ శాసనసభ సమావేశాల్లో టీఎస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇరుకున పెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు చివరకు వారం రోజుల పాటు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. నిన్నటితో వారి సస్పెన్షన్ ముగిసింది. దీంతో, టీడీపీ ఎమ్మెల్యేలు నేడు శాసనసభలో మళ్లీ అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నామని ఓ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News