: విజయవాడలో నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం


ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు జరగనుంది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు హాజరవుతారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ సమావేశం కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News