: ఏపీ, తెలంగాణలకు 8 కొత్త బెటాలియన్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 8 కొత్త రిజర్వ్ పోలీసు బెటాలియన్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది ఒక్కో రాష్ట్రానికి 2 బెటాలియన్లు రానున్నాయి. రానున్న రెండేళ్లలో మిగతా బెటాలియన్లు కూడా వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.