: ఎల్లుండి ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 21న ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతి, సురేశ్ ప్రభులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. శ్రీశైలం జల విద్యుత్ అంశాన్ని ఉమా భారతి దృష్టికి బాబు తీసుకెళ్లనున్నారు. ఈ విషయంలో బోర్డు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తుండడాన్ని వివరించనున్నారు.

  • Loading...

More Telugu News