: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. శాసనసభలో ఆర్థిక పద్దులపై చర్చ కొనసాగుతుండగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించారు. అంతకుముందు, కాంగ్రెస్ పై మంత్రి పోచారం చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంపత్ కుమార్ బదులిచ్చారు. పద్దులపై మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీపై మాట్లాడటం సరికాదన్నారు. ఈ సమయంలో సభలో చిన్నపాటి వాగ్యుద్ధం జరిగింది.

  • Loading...

More Telugu News