: సరిహద్దు దాటి పాక్ లోకి వెళ్లిన టీనేజ్ బాలుడు


కాశ్మీర్లోని ఝానగర్కు చెందిన 8వ తరగతి విద్యార్థి మంజర్ హుస్సేన్ నవంబర్ 14వ తేదీన పొరపాటున అసల్ కాస్ నుల్లా వద్ద నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ లోకి అడుగుపెట్టాడు. తమ భూభాగంలోకి ప్రవేశించిన హుస్సేన్ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని ఉన్నతాధికారులకు అప్పగించారు. వారు విచారణ జరిపి చకొటి-యూరి కేంద్రం వద్ద భారత్ సైన్యానికి హుస్సేన్ను అప్పగించారు.

  • Loading...

More Telugu News