: తుపాను బాధితులకు హీరో నితిన్ ఆర్థిక సాయం 18-11-2014 Tue 19:18 | టాలీవుడ్ హీరో నితిన్ హుదూద్ తుపాను బాధితుల స్థితిగతుల పట్ల చలించిపోయారు. తుపాను బాధితులకు సహాయం కోసం నితిన్ రూ.10 లక్షలు సీఎం సహాయనిధికి అందించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు.