: కేసీఆర్ తో టీఎస్ మంత్రుల భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం రాజయ్యతో పాటు, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డి, జోగురామన్న తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.