: మోదీ నా సోదరుడితో సమానం: అబాట్


'నరేంద్ర మరియు నేను' అంటూ సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ మోదీని తన సోదరుడితో పోల్చుకున్నారు. 'మోదీ నా సోదరునితో సమానం' అని కొనియాడారు. వివిధ రంగాల్లో ఆస్ట్రేలియా, ఇండియాలు పరస్పరం సహాయ సహకారాలను ఇచ్చి పుచ్చుకుంటాయని, రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.

  • Loading...

More Telugu News