: ఫొటోగ్రాఫర్ గా మారిన మోదీ


ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య కూడా కాసేపు చిన్నారులతో గడిపారు. మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అబాట్ ఇద్దరూ కలసి ఆడుకుంటున్న చిన్నారులతో సరదాగా కాసేపు కాలక్షేపం చేశారు. ఈ సందర్భంగా మోదీ డిజిటల్ కెమెరా తీసుకుని చిన్నారులను ఫొటోలు తీశారు. ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రాంలో పెట్టారు. 'నేను, అబాట్ ఫొటోగ్రాఫర్లమయ్యాం' అని దానికి కేప్షన్ కూడా తగిలించారు.

  • Loading...

More Telugu News