: నేటితో ముగియనున్న మోదీ ఆస్ట్రేలియా పర్యటన


ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన నేటితో ముగియనుంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలో ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం మోదీ, కొద్దిసేపటి క్రితం మెల్ బోర్న్ చేరుకున్నారు. ఈ సాయంత్రం మెల్ బోర్న్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి నేరుగా ఫిజీ పర్యటనకు వెళతారు. జీ-20 సదస్సు నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన మోదీ, సదస్సు అనంతరం సిడ్నీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News