: వుడా స్థానంలో వీడీఎంఏ... నేనే చైర్మన్ గా ఉంటా: చంద్రబాబు


విశాఖలో వుడా స్థానంలో వీడీఎంఏ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వీడీఎంఏకు తానే చైర్మన్ గా వ్యవహరిస్తానని చెప్పారు. తుపాను నష్టం లెక్కింపు మూడు రోజుల్లో పూర్తవుతుందని వివరించారు. తుపాను బాధితుల కోసం కేంద్రం ఇప్పటివరకు రూ.400 కోట్లు విడుదల చేసిందన్నారు. తుపాను బాధితుల సహాయక చర్యల కోసం రాష్ట్రం నుంచి రూ.255 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ వివరాలు తెలిపారు.

  • Loading...

More Telugu News