: కాన్ బెర్రా చేరుకున్న మోదీ... రేపు ఆస్ట్రేలియా ప్రధానితో చర్చలు


ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. తన వాక్చాతుర్యంతో సిడ్నీలో సభికులను ఉర్రూతలూగించిన మోదీ, కాన్ బెర్రా చేరుకున్నారు. రేపు ఆయన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బాట్ తో సమావేశమవుతారు. సిడ్నీలో మోదీ సభకు విశేష స్పందన రావడం తెలిసిందే. ఆకట్టుకునే విధంగా, స్ఫూర్తిదాయకంగా ఆయన ప్రసంగం సాగింది.

  • Loading...

More Telugu News