: పాక్ షహీన్-1ఏ పరీక్ష విజయవంతం


పాకిస్థాన్ మరో అణ్వస్త్ర క్షిపణిని పరీక్షించింది. షహీన్ -1ఏ పేరిట పాక్ రూపొందించిన ఖండాంతర క్షిపణి ప్రయోగం సోమవారం విజయవంతమైంది. అణ్వస్త్రాలను మోసుకెళ్లి లక్ష్యాలపై దాడి చేసే షహీన్-1ఏ 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు. ఇప్పటికే భారత్ కు దీటుగా అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించిన పాక్, ప్రపంచ దేశాలకు ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. తాజా పరీక్షతో తన అణ్వస్త్ర సామర్ధ్యం ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోదని ఆ దేశం వెల్లడించింది.

  • Loading...

More Telugu News