: అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఓయూ జేఏసీ


ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి తరువాత అసెంబ్లీకి చేరుకోనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటుచేసి, కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఓయూ ఎన్సీసీ గేటు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News