: థియేటిరికల్ ట్రైలర్ లాంచ్ చేసిన ఇల్లీ బేబీ
'లక్ష్మీ రావే మా ఇంటికి' ఆడియో వేడుకకు విచ్చేసిన ఇలియానా థియేటిరికల్ ట్రైలర్ ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఇల్లీ బేబీ మాట్లాడుతూ, చిత్రం హిట్టవ్వాలని భావిస్తున్నట్టు పేర్కొంది. మరిన్ని చిత్రాలు తీయాలంటూ నిర్మాతకు శుభాకాంక్షలు తెలిపింది. బ్లాక్ డ్రెస్ లో వచ్చిన ఇలియానా ఈ వేడుకలో ప్రధానాకర్షణగా నిలిచింది.