: పొలిటికల్ ఎంట్రీని కాలానికి వదిలేసిన రజనీ


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. చెన్నైలో జరిగిన 'లింగా' చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేనని, ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. రాజకీయాలనేవి ఊబిలాంటివని, ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. గెలిచినా ప్రజలకు మేలు చేస్తామన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News