: సింగపూర్ పర్యటనలో ‘ఆంధ్రా పిలుస్తోంది’ డాక్యుమెంటరీకి భారీ స్పందన: చంద్రబాబు


సింగపూర్ లో తాను జరిపిన మూడు రోజుల పర్యటన విజయవంతమైందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. పర్యటనలో భాగంగా ఆ దేశ పారిశ్రామికవేత్తలతో జరిపిన సమావేశాలు సత్ఫలితాలిచ్చాయని శనివారం రాత్రి ఆయన ప్రకటించారు. త్వరలోనే సింగపూర్ నుంచి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయన్నారు. పర్యటనలో భాగంగా తాను ప్రదర్శించిన ‘ఆంధ్రా పిలుస్తోంది’ డాక్యుమెంటరీ పట్ల అక్కడి పారిశ్రామికవేత్తలు చూపిన ఆసక్తే నిదర్శనమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News