: రేపు టీఆర్ఎస్ లో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే


తెలంగాణ కాంగ్రెస్ చెవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రేపు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారట. కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తో కలసి సీఎంను కలసి మాట్లాడారు. కొంత సమయం తీసుకుని ఇప్పుడు పార్టీలో చేరబోతున్నారు.

  • Loading...

More Telugu News