: హుదుద్ తుపాను బాధితులకు నీతా అంబానీ భారీ విరాళం


హుదుద్ తుపాను బాధితులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం ఇచ్చారు. హైదరాబాదులో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన నీతా, 11 కోట్ల 11 లక్షల 11వేల 111 రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా, పలువురు మహిళలు బాబును కలిశారు.

  • Loading...

More Telugu News