: స్పెయిన్ లో ప్రత్యక్షమైన చేగువేరా మృతదేహం చిత్రాలు


చేగువేరా... క్యూబా విప్లవ యోధుడు. అక్టోబర్ 1967లో బొలీవియా సైన్యం చేతికి చిక్కి మరణించాడు. ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ తీసిన కొన్ని చిత్రాలు స్పెయిన్ లోని ఓ కుగ్రామంలో ఇప్పుడు వెలుగు చూశాయి. నల్లటి గడ్డంతో మరణించిన తరువాత కూడా తెరచి ఉన్న కనులతో, గుండెలపై రక్తపు మరకలతో ఉండగా తీసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలివి. 1960 ప్రాంతంలో బొలీవియాలో పనిచేసిన ఓ సైనికుడి మేనల్లుడి వద్ద ఈ ఫోటోలు లభించాయి. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News