: భోపాల్ గ్యాస్ ఘటన బాధితులకు పరిహారం పెంపు


భోపాల్ గ్యాస్ ఘటన బాధితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంతేగాక ఈ ఘటనలో చనిపోయిన, గాయపడిన వారి సంఖ్య సవరిస్తామని హామీ ఇచ్చిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. అటు కేంద్రం పరిహారం పెంపు నిర్ణయాన్ని ఈ సంస్థ స్వాగతించింది. ఈ నెల 10 నుంచి ఐదుగురు మహిళలు నిరాహారదీక్ష చేపట్టిన క్రమంలోనే పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News