: ప్రారంభమైన జి-20 సదస్సు


అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాఖ్య జి-20 సదస్సు శనివారం బ్రిస్బేన్ లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా అధ్యక్షుడు టోనీ అబాట్ సదస్సుకు హాజరైన దేశాధినేతలను వేదికపైకి ఆహ్వానించారు. భారత ప్రధాని మోదీ ఈ సదస్సులో చేయనున్న ప్రసంగం జి-20 భవిష్యత్ కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News