: భారత్ కు సునామీ హెచ్చరిక లేదు


ఇండోనేషియాలో వచ్చిన భూకంపం కారణంగా భారత్ ను సునామీ అలలు తాకే అవకాశం లేదని సముద్ర సమాచార సేవల కేంద్రం తెలిపింది. ఇండోనేషియాలోని మలుకు దీవుల్లో రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా నమోదైన భూకంపం వల్ల తమ దేశంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని ఆ దేశ అధికారులు ప్రకటించారు. భారత్ కు వేల కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నందున ఎటువంటి భయాలు అక్కర్లేదని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News