: తెలంగాణా అసెంబ్లీలో నేడు బడ్జెట్ పద్దులపై చర్చ


తెలంగాణా అసెంబ్లీలో శనివారం నాడు బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. సాధారణ చర్చ శుక్రవారంతో ముగియడంతో పద్దులపై చర్చ చేపట్టేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. చర్చను సంక్షేమ పద్దులపై ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా ప్రశ్నోత్తరాల సమయంలో మోతే రిజర్వాయర్, దేవాలయాల నిర్వహణ, సంవత్సరాలుగా జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదల, వినాయక సాగర్ నిర్మాణం తదితర అంశాలు సభ ముందుకు రానున్నాయి.

  • Loading...

More Telugu News