: నేడు జి-20 సదస్సు... మోదీ ప్రసంగం కీలకం
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో నేడు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాఖ్య గ్రూప్ 20 (జి-20) సదస్సు జరగనుంది. 20 దేశాల అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో మోదీ ప్రసంగం కీలకం కానుంది. నల్లధనం నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై మోదీ ప్రసంగించనున్నారు.