: 'ఎన్నారైలకు ఓటు' విషయంలో కేంద్రం స్పందన కోరిన సుప్రీం


విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇండియాలో జరిగే వివిధ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయం తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని బెంచ్ లండన్ కు చెందిన ప్రవాస భారతీయుడు నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి, నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సూచించింది. అంతకుముందు, ఎన్నారైలు ఇండియాలో జరిగే ఎన్నికల్లో పాల్గొనడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది.

  • Loading...

More Telugu News