: ప్రపంచ 'మోస్ట్ వాంటెడ్' మహిళా టెర్రరిస్టు మృతి


ప్రపంచ 'మోస్ట్ వాంటెడ్' మహిళా ఉగ్రవాది సమంతా లెవైటి ఉక్రెయిన్ వార్ లో మరణించింది. 'ద మిర్రర్' దినపత్రిక ప్రకారం, ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ మహిళా ఉగ్రవాదిగా పేరున్న లెవైటి రెండు వారాల కిందట ఉక్రెయిన్ యుద్ధానికి వెళ్లిందని, ప్రభుత్వ అనుకూల గ్రూపులో చేరి పోరాడిందని పేర్కొంది. ఈ క్రమంలో రష్యన్ స్నైపర్ ఆమెను కాల్చిచంపినట్టు తెలిపింది. దాంతో, ఆమెను పట్టించిన వారికి ఉక్రెయిన్ స్పెషల్ సర్వీసెస్ ప్రకటించిన 6,30,000 డాలర్లు అతనికి ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News