: తెలంగాణ అధికార పత్రిక పేరు 'తెలంగాణ ప్రదేశ్'


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార మాస పత్రిక పేరు ఖరారయింది. తెలంగాణ ప్రదేశ్ అనే పేరును చివరకు ఎంపిక చేశారు. ఈ పత్రిక ద్వారా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళతారు. తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ ప్రదేశ్, తెలంగాణ రాజ్ అనే పేర్లను రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ)కి టీఎస్ ప్రభుత్వం ప్రతిపాదించగా... అందులో నుంచి తెలంగాణ ప్రదేశ్ పేరుకు ఆమోదం లభించింది. అవిభక్త రాష్ట్రంలో 'ఆంధ్రప్రదేశ్' పేరుతో అధికారిక మాసపత్రిక ఉండేది.

  • Loading...

More Telugu News