: సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన వెయ్యి మె.వా. విద్యుదుత్పత్తి


విశాఖలోని సింహాద్రి ఎన్టీపీసీలోని మూడో యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు మరమ్మతులు చేయిస్తున్నారు.

  • Loading...

More Telugu News