: రేపు సాయంత్రం గవర్నర్ ను కలవనున్న టీటీడీపీ నేతలు


గవర్నర్ నరసింహన్ ను రేపు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలు కలవనున్నారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమను సస్పెండ్ చేసిన విధానంపై వారు గవర్నర్ కు వివరించనున్నారు. శాసనసభలో సస్పెన్షన్ అస్త్రంతో ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న వైనాన్ని వారు గవర్నర్ కు తెలియజేయనున్నారు.

  • Loading...

More Telugu News