: యూపీ నుంచి రాజ్యసభకు కేంద్ర మంత్రి ఎన్నిక ఏకగ్రీవం


కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పారికర్, కేంద్ర మంత్రి వర్గంలో రక్షణ శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News