: రో'హిట్'... భారీ స్కోర్ దిశగా భారత్!


కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరుగుతున్న నాలుగవ వన్ డే మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 100 బంతుల్లో 100 పరుగులను పూర్తి చేయటంతో పాటు భారత్ ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. రోహిత్ సెంచరీలో ఒక సిక్స్, 13 ఫోర్ లు ఉన్నాయి. రోహిత్ కు తోడుగా కెప్టెన్ కోహ్లి 37 పరుగులతో కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News