: నరేంద్ర మోదీ కేబినెట్లో కళంకితులున్నారు: వీహెచ్
ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో కళంకితులున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఎక్కడో కాకుండా తన కేబినెట్ నుంచే మోదీ మొదలుపెట్టాలని సూచించారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు అవకాశం ఇవ్వకుండా, రెండు పదవులను ఏపీకే కేటాయించి, తనకు ఒకే కన్ను ఉందని చంద్రబాబు నిరూపించుకున్నారని అన్నారు.