: తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
తెలంగాణ శాసనసభలో నేడు వివిధ పార్టీలు ప్రవేశపెడుతున్న వాయిదా తీర్మానాలు ఇవే. ఫాస్ట్ పథకం, ఇంజినీరింగ్ సీట్లపై టీడీపీ, నాలాలో పడి చనిపోయిన సత్యవాణి అంశంపై బీజేపీ, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ బకాయిలపై సీపీఐ, గ్రామ సేవకుల వేతనాల పెంపుపై సీపీఎంలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.